MoviesTollywood news in telugu

Zee Telugu టీవి సీరియల్స్ టైటిల్ సాంగ్స్ ఎవరు పాడారో తెలుసా ?

zee telugu Tv serials songs :Zee Telugu లో వస్తున్న సీరియల్స్ కి ప్రేక్షక ఆదరణ చాలా ఎక్కువగా ఉంది. పాత్రల పరంగానే కాకుండా టైటిల్ సాంగ్స్ వలన కూడా సీరియల్స్ పాపులార్టీ సంపాదించాయి. నెంబర్ వన్ కోడలు సీరియల్ పేరుకు తగ్గట్టు ఆడియన్స్ లో దూసుకు వెళ్ళింది. హిందీలో కూడా రీమేక్ అయిన ఈ సీరియల్ లో టైటిల్ సాంగ్ ని Rahul sipligunj పాడారు. త్రినయని సీరియల్ టాప్ వన్ గా నిల్చింది. ఇందులో టైటిల్ సాంగ్ ని సింగర్ karunya పాడారు.

నాగభైరవి సీరియల్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో Zee తెలుగు ఆడియన్స్ బాగా ఆదరిస్తున్న ఈ సీరియల్ లో సింగర్ Mangli తన అద్భుత గొంతుతో టైటిల్ సాంగ్ పాడారు. కల్యాణ వైభోగమే సీరియల్ 2017నుంచి సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. సింగర్ Revanth టైటిల్ సాంగ్ పాడారు. హిట్లర్ గారి పెళ్ళాం టైటిల్ సాంగ్ సినిమా సాంగ్ కి ధీటుగా ఉంటుంది. టైటిల్ సాంగ్ ని దినకరన్, అపర్ణ ఆలపించారు.

రాధమ్మ కూతురు సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. టైటిల్ సాంగ్ ని సింగర్ రేవంత్ పాడారు. ఇక కృష్ణ తులసి సీరియల్ ని ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా చూసారు. ఇందులో టైటిల్ సాంగ్ ని ఎం ఎం శ్రీలేఖ పాడారు. ప్రేమ ఎంత మధురం టైటిల్ సాంగ్ జనాదరణ పొందింది. ఈ సాంగ్ ని యూట్యూబ్ లో వన్ మిలియన్ పైగా ఆడియన్స్ వీక్షించారు. రమ్య బెహరా, దినకర్ అద్భుతంగా ఈ సాంగ్ ని ఆలపించారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."