MoviesTollywood news in telugu

Sumanth రిజెక్ట్ చేసిన సినిమాల్లో ఎన్ని హిట్స్ ఉన్నాయో తెలుసా?

Sumanth rejected movies : సుమంత్ ఎన్ని సినిమాలు చేసిన సరైన బ్రేక్ రాలేదు. అక్కినేని మనవుడిగా,నాగార్జున మేనల్లుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సుమంత్ కెరీర్ లో ఎక్కువ శాతం ప్లాప్స్ ఉన్నాయి. కొన్ని మంచి సినిమాలను రిజెక్ట్ చేశాడు. ఆ సినిమాలలో కొన్ని హిట్ అయ్యాయి. ఆ సినిమాలు సుమంత్ చేసి ఉంటే కెరీర్ వేరే రకంగా ఉండేది. అలా మిస్ చేసుకున్న సినిమాల గురించి తెలుసుకుందాం.

తరుణ్ హీరోగా వచ్చిన నువ్వే కావాలి సినిమా…పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ…ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన మనసంతా నువ్వే ..ఆకాష్ హీరోగా వచ్చిన ఆనందం..

మహేశ్ బాబు హీరోగా వచ్చిన పోకిరి..గమ్యం సినిమాలో అల్లరి నరేశ్ పాత్ర…నాగార్జున హీరోగా వచ్చిన నువ్వు వస్తావని…అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు…
రవితేజ హీరోగా వచ్చిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్,ఇడియట్,ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం..

ఈ సినిమాలను మిస్ చేయకుండా చేసి ఉంటె సుమంత్ కెరీర్ వేరేలా ఉండేది. అయితే ఈ సినిమాలను మిస్ చేసుకోవటానికి కూడా Sumanth దగ్గర సరైన కారణాలు ఉన్నాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."