Gold Price Today: తగ్గిన పసిడి ధరలు.. భారీగా పెరిగిన వెండి..ఎలా ఉన్నాయంటే…
Gold rate today in telugu:బంగారం,వెండి ధరలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ప్రతి రోజు కనపడుతూ ఉంటాయి. బంగారం ధరలు తగ్గినప్పుడు మనలో చాలా మంది కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి బంగారం కొనే వారు ఎప్పుడు ధరలు తగ్గుతాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే…
22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు తగ్గి 52,400 గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర 70 రూపాయిలు తగ్గి 57,160 గా ఉంది.
వెండి కేజీ ధర 500 రూపాయిలు పెరిగి 72500 గా ఉంది.
