BusinessToday gold rate

Gold Price Today: తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold rate today vijayawada:బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూసేవారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి సిద్దంగా ఉంటారు. బంగారంను పెట్టుబడిగా భావిస్తారు. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 500 రూపాయిలు పెరిగి 51,400 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 540 రూపాయిలు పెరిగి 56,070 గా ఉంది
వెండి కేజీ ధర 100 రూపాయిలు తగ్గి 67300 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."