BusinessToday gold rate

శుభవార్త.. పడిపోయిన బంగారం ధర.. రానున్న కాలంలో గోల్డ్ రేటు మరింత తగ్గుతుందా…?

Gold Rate in Vijayawada Today (11th Apr 2023):బంగారం, వెండి ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. ఒక రోజు పెరిగితే మరొక రెండు రోజులు తగ్గుతూ ఉంటాయి. బంగారం,వెండి ధరలపై ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 390 రూపాయిలు తగ్గి 55,400 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 430 రూపాయిలు తగ్గి 60,430 గా ఉంది
వెండి కేజీ ధర 200 రూపాయిలు తగ్గి 80000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."