MoviesTollywood news in telugu

గృహలక్ష్మి సీరియల్ విక్రమ్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా…?

Gruhalakshmi serial vikram real life:గృహలక్ష్మి సీరియల్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ సీరియల్ లో నటించే నటీనటులకు కూడా మంచి ఫాలోయింగ్ ఉండటమే కాకుండా తమ నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఈ సీరియల్ లో విక్రమ్ గా నటిస్తున్న Kalyan Reddy గురించి తెలుసుకుందాం.

విజయవాడలో పుట్టి పెరిగిన కళ్యాణ్ రెడ్డి నటన మీద ఆసక్తితో మొదటగా తన కెరీర్ ని షార్ట్ ఫిల్మ్స్ తో మొదలు పెట్టాడు. అలాగే కొన్ని ఆల్బమ్ సాంగ్స్ లో కూడా నటించాడు. చెలి క్షమించవే, స్నేహమే ఎదురైతే,తెలిసి తెలియక వంటి షార్ట్ ఫిల్మ్స్ లో నటించాడు. వాసంతితో కలిసి నటించిన Siva Majji అనే షార్ట్ ఫిల్మ్ మంచి క్రేజ్ ని తీసుకువచ్చింది.

ఇక ఇప్పుడు మొదటిసారిగా గృహలక్ష్మి సీరియల్ లో నటిస్తున్నాడు. తన నటనతో అందరిని మెప్పిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ సీరియల్ లో Kalyan Reddy తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."