ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోని గుర్తుపట్టారా…వెంటనే చూసేయండి
Pawan kalyan Childhood Pic:ఈ ఫోటోలో ఉన్నది పవన్ స్టార్ పవన్ కళ్యాణ్. 1996 లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు.చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తొలిప్రేమ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు.

సినిమా పరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్. ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోలలో చూస్తే పవన్ కళ్యాణ్ విబిన్న శైలిలో కనిపిస్తాడు. అందుకే పవన్ కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు చాలా మంది ఉన్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు జనసేన పార్టీని పెట్టి రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.

