MoviesTollywood news in telugu

కమెడియన్ యోగిబాబు ఒక్కరోజుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలిస్తే మైండ్ బ్లాక్..

Comedian yogibabu remuneration:కోలివుడ్ సినిమాలు చూసే వారికీ కమెడియన్ యోగిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే తెలుగు డబ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచయమే. కోలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న యోగి బాబు సంవత్సరంలో 6 సినిమాలను చేస్తాడు. యోగి బాబు తీసుకొనే రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉంటుంది.

కోలివుడ్ లో కొంత మంది హీరోలు తీసుకొనే రెమ్యునరేషన్ కన్నా యోగి బాబు తీసుకొనే రెమ్యునరేషన్ ఎక్కువ. ఒక్క రోజు రెమ్యునరేషన్ దాదాపుగా 18 లక్షల వరకు తీసుకుంటాడు. అదే పది రోజుల షూటింగ్ ఉంటే మాత్రం 2 కోట్ల వరకు చార్జ్ చేస్తాడట. హైయెస్ట్ పేయింగ్ కమెడియన్స్ లో ఒకరిగా ఆయన పేరు తెచ్చుకున్నారు.
Click Here To Follow Chaipakodi On Google News

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."