BusinessToday gold rate

Gold Price Today: మగువలకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Rate in Vijayawada Today:బంగారం ధరలు ఒక రోజు తగ్గితే మరొక రోజు పెరుగుతాయి. బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి మనలో చాలా మంది సిద్దంగా ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిలు పెరిగి 55,150 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 210 రూపాయిలు పెరిగి 60,160 గా ఉంది
వెండి కేజీ ధర ౩౦౦ రూపాయిలు పెరిగి 78500 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."