BusinessToday gold rate

Gold Rates Today: బంగారం కొనాలనుకుంటున్నారా? ఇది మంచి సమయమా…?

Gold Rate in Vijayawada Today: బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. బంగారం ధరలు ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతాయి. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయాలి. బంగారంను ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కొనటానికి ప్రయత్నం చేస్తారు. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయిలు తగ్గి 5,4450 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయిలు తగ్గి 5,9400 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 80000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."