Business

Dryer Mesh Hanging Net:రవ్వలు, పప్పులు వంటి వాటిని ఎండలో పెట్టినప్పుడు పక్షుల బెడద లేకుండా ఉండాలంటే…

Dryer Mesh Hanging Net Buy Online:రవ్వలు, పప్పులు, ఎండుమిర్చి వంటి పదార్థాలను ఎండలో పెట్టినప్పుడు.. పక్షులు,ఉడతల వంటివి ఎండబెట్టిన పదార్ధాలను చెల్లాచెదురు చేసేస్తాయి. ఎండలో పెట్టాలంటే చాలా ఇబ్బంది కలుగుతుంది. అలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ‘మెష్‌ హ్యాంగింగ్‌ పుడ్‌ డ్రయ్యర్‌ బ్యాగు’ అందుబాటులో ఉంది.

ఈ బ్యాగ్ కి మూడు నుంచి ఆరు అరల వరకు ఉంటాయి. ప్రతి అరకు జిప్ ఉంటుంది. అలాగే వేలాడదీసేందుకు తాడు లేదా హుక్కూ ఉంటాయి. ఆరబెట్టాలనుకున్న వస్తువులన ఈ బ్యాగు అరలో ఉంచి జిప్‌ పెట్టేసి… ఎండలో ఏ దండేనికో తగిలిస్తే చాలు.. పక్షులు,ఉడతల వంటి వాటి బెడద లేకుండా చక్కగా అరబెట్టుకోవచ్చు.

ఎండలో ఆరబెట్టే పని పూర్తి అయ్యాక ఈ డ్రయ్యర్‌ను మడిచి దాచుకోవచ్చు. ఇవి మనకు online లో అందుబాటులో ఉన్నాయి. మీకు ఈ డ్రయ్యర్‌ నచ్చితే కొనుగోలు చేయండి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."