BusinessToday gold rate

Gold price Today:షాకిస్తున్న బంగారం ధరలు…ఇలా ఉంటే కొనటం కష్టమేనా..?

Todays Gold Rate in Vijayawada:బంగారం ధరలు మరల పెరిగాయి. ఒక రోజు తగ్గితే మరొక రోజు పెరుగుతూ ఉంటాయి. బనగ్రం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం అనుకున్న ధరలో బంగారం కొనటానికి వీలు అవుతుంది. ఇక ధరల విషయానికి వస్తే…

22 క్యారెట్ల బంగారం ధర 140 రూపాయిలు పెరిగి 55050 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయిలు పెరిగి 60050 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 78200 గా ఉంది