BusinessKitchenvantalu

Drain Storage Boxes.. కట్ చేసిన కూర ముక్కలలో నీరు చేరకుండా ఉండాలంటే…

Drain Storage Boxes buy amazon: ఈ బిజీ జీవనశైలిలో పనులు త్వరగా అవ్వాలంటే కొన్ని వస్తువులను ఉపయోగించాల్సిందే. కూరలను అప్పటికప్పుడు కోయాలంటే కష్టం. కూరగాయలను ముక్కలుగా కట్ చేసి ఫ్రిజ్ లో పెడితే నీరు చేరి తొందరగా పాడవుతు ఉంటాయి.

ఆ సమస్య నుండి బయట పడాలంటే డ్రెయిన్‌ స్టోరేజ్‌ బాక్సుల్ని ఉపయోగిస్తే సరిపోతుంది. ఇవి రకరకాల రంగులలో మరియు రకరకాల సైజు లలో లభ్యం అవుతున్నాయి. ఈ బాక్స్ లలో కూరగాయలు, పండ్లు వంటి అన్నింటిని పెట్టుకోవచ్చు. ఈ బాక్సుల్లో ఉండే జాలీ నుంచి నీళ్లు అడుగుకి చేరడం వల్ల కూరగాయలూ, పండ్లూ ఏ మాత్రం పాడవకుండా తాజాగా ఉంటాయి.

Drain Storage Boxes
https://amzn.to/48q6i22

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."