Healthhealth tips in telugu

Egg White vs Egg Yolk:గుడ్డులోని పచ్చసొన తింటే ఒంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుందా.. ఈ నిజం తెలుసుకోండి

Egg White vs Egg Yolk:గుడ్డులోని పచ్చసొన తింటే ఒంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుందా.. ఈ నిజం తెలుసుకోండి .. Egg లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. Egg ని చాలా మంది ఇష్టంగా తింటారు. Egg లో ప్అరోటీన్యి ఎక్తేకువగా ఉంటుంది. కొంత మంది Egg లో తెల్ల బాగాన్ని తిని పసుపు బాగాన్ని వదిలేస్తూ ఉంటారు. అంటే పసుపు బాగంలో కొవ్వు ఉంటుందని భావిస్తారు.

గుడ్డులో తెల్లబాగం తినాలా పసుపు భాగం తినాలా అనే సందేహం మనలో చాలామందికి ఉంటుంది. గుడ్డులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. గుడ్డు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. గుడ్డులో ఉన్న పోషక విలువలు గురించి తెలుసుకుందాం.

రెండిటి పోషక విలువలను చెక్ చేస్తే, తెల్లభాగం లో 3.6 గ్రాముల ప్రోటీన్ ఉంటే, పసుపు భాగంలో 2.7గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.అంటే తెల్లబాగం లోనే ప్రోటీన్లు ఎక్కువ.వైట్ లో కేవలం 0.05 గ్రాముల ఫ్యాట్ ఉంటే, పసుపు భాగంలో మాత్రం 4.5 గ్రాముల ఫ్యాట్ ఉంటుంది.వైట్ లో కేవలం 16 కాలరీలు ఉంటాయి, కాని యోల్క్ లో 54 కాలరీలు ఉంటాయి.

ఎగ్ తెలుగు భాగంలో కొలస్ట్రాల్ అసలు ఉండదు. పసుపు భాగంలో 211 ఉంటుంది. ఎగ్ తెలుపు భాగంలో పొటాషియం, సోడియం, రిబో ఫ్లవిన్ ఎక్కువగా ఉంటె, పసుపు భాగంలో కాల్షియం,పాస్పరస్,జింక్, సేలేనియం, థియామిన్, ఫోలేట్, బి 12 ఎక్కువగా ఉంటాయి .ఈ లెక్కన చూస్తే ఎగ్ తెలుపు,పసుపు రెండు భాగాలు మన ఆరోగ్యానికి సహాయపడతాయి.

కొలస్ట్రాల్ సమస్య ఉన్నవారు ఎగ్ తెలుపు భాగాన్ని తింటే సరిపోతుంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు వారం లో రెండుమూడు రోజులు మాత్రమే పూర్తీ గుడ్డుని తిని, మిగితా రోజులు కేవలం వైట్ తో కానిచ్చేస్తే మంచిది అని న్యూట్రిషన్ నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."