Gold Price Today:బంగారం కొనాలనుకునేవారికి అతి పెద్ద ఊరట.. ధరలు ఎలా ఉన్నాయంటే..
Today Gold Rate in Vijayawada:బంగారం ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి చాలా మంది సిద్దంగా ఉంటారు. బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. బంగారం ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బనగ్రం ధర 200 రూపాయిలు తగ్గి 54850 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 210 రూపాయిలు తగ్గి 59840 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు తగ్గి 79000 గా ఉంది

