BusinessToday gold rate

Gold Price Today:మహిళలకు గుడ్ న్యూస్.. బంగారం,వెండి కొనాలంటే.. కొనేయండి వెంటనే..!

Gold Rate in Vijayawada Today: బంగారం ధరలు ప్రతి రోజు మార్పులకు లోను అవుతూ ఉంటాయి. మనలో చాలా మంది బాగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి సిద్దంగా ఉంటారు. బంగారం కొనే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి..

22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిలు తగ్గి 54750 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయిలు తగ్గి 59730 గా ఉంది
వెండి కేజీ ధర 1400 రూపాయిలు తగ్గి 77600 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."