Kitchenvantalu

Peri peri bread bites:చిటికెలో తయారయ్యే ఈ స్నాక్ ముందు ఏవీ సాటి రావు

Peri peri bread bites: ఫైస్టార్ హోటల్ స్టైల్ స్టార్టర్స్ ఇంట్లోనే తయారు చేసుకోని ఎంజాయ్ చెయ్యొచ్చు. మార్కెట్లో ఈజీగా దొర్కే బ్రెడ్ తో పెరిపెరి బ్రెడ్ బైట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
మిల్క్ బ్రెడ్ ముక్కలు – 6
బటర్ – 4 టేబుల్ స్పూన్స్
వెల్లుల్లి తరుగు- 8
పచ్చిమిర్చి తురుము – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – ¼ టేబుల్ స్పూన్
పెరి పెరి మసాల – 1 టేబుల్ స్పూన్
కారం – ¼ టేబుల్ స్పూన్
రెడ్ చిల్లి ఫ్లెక్స్ – 1 టేబుల్ స్పూన్
టమాటో సాస్ – 1 టేబుల్ స్పూన్
మయోనైస్ -1 టేబుల్ స్పూన్
హాలాపినోస్ – 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర – కొద్దిగా

తయారీ విధానం
1.మిల్క్ బ్రెడ్ ముక్కల్ని ముక్కలుగా కట్ చేసుకోని గంటపాటు గాలికి ఆరనివ్వాలి.
2.ఆరిన బ్రెడ్ ముక్కల పొడిని దులుపి పాన్లో వేసి తిప్పుకుంటూ మీడియం ఫ్లెమ్ మీద ఎర్రగా వేపుకోవాలి.
3.అదే ప్యాన్ లోకి రెండు టేబుల్ స్పూన్లు బటర్ వెల్లుల్లి తరుగు వేసి రంగు మారే వరకు వేపుకోవాలి.
4.వేగిన వెల్లుల్లిలో పచ్చిమిర్చి ,ఉప్పు,చిల్లి ఫ్లెక్స్ పేరి మసాల కారం వేసి టాస్ చేసుకోవలి.

5.వేగిన మసాలలోవేపుకున్న బ్రెడ్ ముక్కలు మిగిలిన బటర్ వేసి మీడియం ఫ్లేమ్ పై వేపుకోవాలి.
6.సర్వింగ్ ప్లేట్ లో వేపుకున్న బ్రెడ్ మసాలలతో పాటు వేసుకోవాలి.
7.పైన మిగిలిన పదార్ధాలన్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
8.అంతే వేడ వేడి పెరి పెరి బ్రెడ్ తయారైనట్టే.
Click Here To Follow Chaipakodi On Google News