Gold Price Today:దూసుకెళ్తున్న బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే..
Gold Rate in Vijayawada:బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి.. వరుసగా పెరుగుతున్నాయి. బంగారం ధరలపై ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. అందువల్ల తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 300 రూపాయిలు పెరిగి 53650 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 330 రూపాయిలు పెరిగి 58530 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 75500 గా ఉంది

