BusinessKitchenvantalu

Automatic pressure cooker:ఈ కొత్త రకం కుక్కర్ తో వంటలు సులభం.. వంట రాని వారు కూడా ఈజీగా..

Automatic pressure cooker:ఈ ఆటోమేటిక్ ప్రెజర్ కుకర్.. ఆహారంలో పోషకాలు పోకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తుంది. ఈ ప్రెజర్ కుకర్ లో వంట రాని వారు కూడా చాలా సులభంగా వంట చేసుకోవచ్చు. కర్రీ, సూప్, దాల్, గ్రేవీ, బిర్యానీ, పులావ్ వంటి వాటిని సులభంగా చేసుకోవచ్చు.

మల్టీపర్పస్ కోసం తయారైన ఈ గాడ్జెట్ ముందువైపు ప్రత్యేకమైన సెట్టింగ్స్ ఉంటాయి. ప్రత్యేకమైన గ్లాస్, గరిటె, సేఫ్టీ గాడ్స్.. వంటివి డివైస్ తో పాటు లభిస్తాయి. టెంపరేచర్ ని అవసరాన్ని బట్టి సెట్ చేసుకోవచ్చు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."