BusinessKitchen

Multi functional pot:వెరైటీ వంటలను చేయటానికి బెస్ట్ ఎంపిక.. కర్రీస్, నూడుల్స్, సూప్స్‌ మరెన్నో..

Multi functional pot: దీనిలో ఉన్న క్వాలిటీ ప్లస్‌ కంఫర్టబుల్‌ ఫీచర్స్‌ చూస్తే వెంటనే కొనేస్తారు. దీనిలో అన్ని రకాల రైస్‌ ఐటమ్స్, కర్రీస్, నూడుల్స్, సూప్స్‌ వంటి వంటకాలను వండవచ్చు. రెండు లీటర్ల సామర్ధ్యం కలిగిన ఈ డివైజ్ తో నాన్‌ స్టిక్‌ ప్లేట్, పాన్‌ కేక్‌ ప్లేట్, గ్రిల్‌ పాన్‌ వంటివి అదనంగా లభిస్తాయి.

అవసరాన్ని బట్టి వాటిని మార్చుకోవచ్చు. వాటితో ఆహారాన్ని గ్రిల్, ఫ్రైలతో పాటు స్టీమ్‌ కూడా చేసుకోవచ్చు. స్లో కుకర్‌లా మార్చి చాలా వెరైటీలను వండుకోవచ్చు. ఆన్‌ లేదా ఆఫ్‌ బటన్‌ తో పాటు టెంపరేచర్‌ కంట్రోలర్‌ కూడా డివైస్‌ ముందువైపు ఉంటుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."