Healthhealth tips in telugu

Papaya:బొప్పాయి పండు తినే వారు జాగ్రత్త… వీటితో అసలు తినకూడదు..

Papaya Bad Combination:బొప్పాయి రోజూ తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. మలబద్ధకం కూడా వదిలిపోతుందని అంటున్నారు. బొప్పాయిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బొప్పాయిలో ఉన్న పోషకాలు మన శరీరానికి ఎన్నో రకాలుగా సహాయపడతాయి. అయితే బొప్పాయితో కలిపి కొన్ని పదార్థాలను తీసుకుంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

బొప్పాయిలో ఫైబర్, ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్స్, విటమిన్ సి, ఏ,సి, బి వంటివి సమృద్ధిగా ఉంటాయి. బొప్పాయిలో పపైన్ అనే ఎంజాయ్ సమృద్ధిగా ఉండటం వలన గాయాలను నయం చేయటంలో సహాయపడుతుంది. బొప్పాయిని కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే కొన్ని సమస్యలు వస్తాయి. బొప్పాయితో నిమ్మరసం కలిపి తీసుకుంటే అది విషపూరితం అవుతుంది.

ఇది రక్తహీనత, హిమోగ్లోబిన్ స్థాయిలలో అసమతుల్యతను కలిగిస్తుంది. అలాగే బొప్పాయి తిన్న తర్వాత నారింజ, కివి వంటి పుల్లని పండ్లను తినకూడదు. పెరుగు,బొప్పాయిని కలిపి తీసుకోకూడదు. ఈ రెండు ప్రభావాలు విభిన్నంగా ఉంటాయి. బొప్పాయిని లిమిట్ గా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే బొప్పాయిలో ఉండే పాపిన్ అనే ఎంజైమ్ వాపు, తల తిరగడం, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు వంటి అలర్జీలను కలిగిస్తుంది. ఎలర్జీ సమస్యతో బాధపడుతున్న వారు బొప్పాయికి దూరంగా ఉంటేనే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."