Gold Rate Today: గుడ్న్యూస్.. వరుసగా పడిపోతున్న బంగారం,వెండి ధరలు
Today Gold Rate in Vijayawada:బంగారం ధర ప్రతి రోజు మారుతూ ఉంటుంది. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది. బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. అందువల్ల కంగారు పడకుండా బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయిలు తగ్గి 56100 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 160 రూపాయిలు తగ్గి 61200 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు తగ్గి 76500 గా ఉంది

