BusinessToday gold rate

Gold Rate Today: శుభవార్త.. దీపావళికి బేజారిన బంగారం ధర.. ఎలా ఉన్నాయంటే..

Gold Rate In Hyderabad:బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. బంగారం ధరలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉంటాయి. బంగారం ధరల మీద ఒక అవగాహన ఉండాలి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయిలు తగ్గి 55700 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 440 రూపాయిలు తగ్గి 60760 గా ఉంది
వెండి కేజీ ధర 300 రూపాయిలు తగ్గి 76200 గా ఉంది