BusinessToday gold rate

Gold Price Today: శుభవార్త.. మళ్లీ పడిపోయిన బంగారం, వెండి ధర.. ఎంతకు దిగొచ్చిందంటే?

Todays Gold Rate in Vijayawada:బంగారం ధరలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉంటాయి. బంగారం కొనే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే బంగారంను సరైన ధరలో కొనవచ్చు. సాదారణంగా మనలో చాలా మంది బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ధరలు ఎలా ఉన్నాయంటే..

22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిలు తగ్గి 56950 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయిలు తగ్గి 62130 గా ఉంది
వెండి కేజీ ధర 200 రూపాయిలు తగ్గి 77800 గా ఉంది