Bindi Books:బొట్టు బిళ్ళల పుస్తకాలు వచ్చాయి.. మీరు చూసారా..
Bindi Books: మనలో చాలా మంది వేసుకున్న డ్రెస్ కి తగ్గట్టుగా బొట్టు బిళ్ళలు పెట్టుకోవాలని అనుకుంటారు. అలాగే చేస్తూ ఉంటారు కూడా.. దాంతో అనేక రంగులు, అనేక మోడల్స్,అనేక రాళ్లు , మెరుపులతో ఉన్న ఎన్నో స్టిక్కర్ పేకెట్ లను కొంటూ ఉంటారు.
అలా ఎక్కువ పేకెట్ లు కొనటం వలన కొన్ని ఎక్కడో పడిపోతూ ఉంటాయి. ఇక ఆ సమస్య లేకుండా Bindi Books అందుబాటులోకి వచ్చాయి. ఇక ఆలస్యం ఎందుకు వెంటనే కొనుగోలు చేసేయండి.


