BusinessToday gold rate

Gold prices Today:బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే, మున్ముందు తగ్గుతాయా?

Today Gold Rate:బంగారం ధరలు ప్రతి రోజు తీవ్రంగా హెచ్చుతగ్గులకు లోను అవుతూ ఉంటాయి. బంగారం ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతూ ఉంటాయి. బంగారం ధర ప్రతి రోజు ఒకేలా ఉండదు. కాబట్టి కాస్త జాగ్రత్తగా అలోచించి కొనుగోలు చేయాలి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయిలు పెరిగి 58000 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 230 రూపాయిలు పెరిగి 63230 గా ఉంది
వెండి కేజీ ధర ౩౦౦ రూపాయిలు పెరిగి 81000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."