BusinessToday gold rate

Gold Silver Prices Today: రూ.63 వేలకు దిగొచ్చిన బంగారం రేటు – ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Today Gold Rate:బంగారం ధరల మీద ఒక అవగాహన ఉంటే సరైన సమయంలో సరైన ధరలో కొంటాము. బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. బంగారం ధర ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతాయి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయిలు తగ్గి 58100 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 440 రూపాయిలు తగ్గి 63380 గా ఉంది
వెండి కేజీ ధర 2000 తగ్గి 78000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."