MoviesTollywood news in telugu

Tollywood: ఈ విలన్స్ రెమ్యూనరేషన్ ఎంతో మీకు తెలుసా..?

Tollywood vilans:సినీ పరిశ్రమలో అవకాశాలు రావడం ఒక ఎత్తు అయితే వాటిని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగటం మరొక ఎత్తు. హీరోలుగా కెరీర్ స్టార్ట్ చేసి విలన్లుగా ఒక రేంజ్ లో ఉన్న వీరి రెమ్యూనరేషన్ గురించి తెలుసుకుందాం.

తండ్రి,విలన్ పత్రాలు చేస్తున్న ప్రకాష్ రాజ్ ఒక్క రోజుకు 10 లక్షల వరకు తీసుకుంటారు.
ఆది పినిశెట్టి ఒక్కో సినిమాకు కోటి కి పైగానే తీసుకుంటాడు.
బాలయ్య అఖండ సినిమాలో విలన్ గా చేసిన శ్రీకాంత్ కోటికి పైగా తీసుకుంటున్నాడు.
డబ్బింగ్ ఆర్టిస్టుగా, నటుడిగా సాయి కుమార్ సినిమాకు 50 లక్షల వరకు తీసుకుంటాడు.
ఒక్కో సినిమాకు సుదీప్ మూడు కోట్లకు పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటాడు.
సోను సూద్ ఒక్కో సినిమా కి మూడు కోట్ల వరకు తీసుకుంటున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."