BusinessHealthKitchen

Pineapple Cutter:ఈ Cutter ఉంటే పైనాపిల్ ని సులభంగా కోయవచ్చు

Pineapple Cutter: పైనాపిల్ లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పైనాపిల్ తినాలంటే కోయటం చాలా పెద్ద పని. ఇప్పుడు చెప్పే cutter ఉంటే చాలా సులభంగా కోయవచ్చు.

ఇప్పుడు చెప్పే ఈ cutter స్టెయిన్‌లెస్ స్టీల్ బ్లేడ్‌తో ఉండి శుభ్రం చేయటానికి చాలా సులువుగా ఉంటుంది. ఒకేసారి slice గా రింగులుగా కట్ అవుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినటానికి బాగుంటుంది.

Pineapple Cutter Corer, Slicer, Peeler అన్ని ఒకే దానిలో ఉంటాయి. ఈ cutter ఉంటే పైనాపిల్ ని చాలా సులభంగా కట్ చేసుకోవచ్చు. అందరికి అందుబాటు ధరలోనే ఉంటుంది.

మనం ఇంటిలో ఉండి online లో ఆర్డర్ పెట్టేయవచ్చు. మరి ఇంకా ఆలస్యం ఎందుకు ఆర్డర్ పెట్టేయండి.

Pineapple Cutter
https://amzn.to/49FzNOG

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."