Peeler with brush:పండ్లను మరియు కూరగాయలను శుభ్రం చేయటానికి మరియు తొక్కలను తీయటానికి..
Peeler with brush: పండ్లను మరియు కూరగాయలను శుభ్రం చేయటానికి మరియు వాటి పై తొక్కలను తీయటానికి Peeler with brush చాలా బాగా సహాయపడుతుంది. ఇది మూడు రకాలుగా ఉపయోగపడుతుంది.
ఈ Peeler గ్రిప్ బాగుటుంది. దీనిని శుభ్రం చేసుకోవటం కూడా చాలా సులువు. మరి ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ పెట్టేయండి.

