Portable AC: ఈ పోర్టబుల్ ఏసీలతో ఎండ వేడికి చెక్ పెట్టండి.. నిమిషాల్లోనే రూమంతా చల్లగా..
Portable AC: ఈ పోర్టబుల్ ఏసీలతో ఎండ వేడికి చెక్ పెట్టండి.. నిమిషాల్లోనే రూమంతా చల్లగా.. చలికాలం ముగిసి ఎండాకాలం ప్రారంభం అయింది. రోజు రోజుకి ఎండ తీవ్రత చాలా ఎక్కువ అవుతుంది.
అందరూ ఎయిర్ కండీషనర్పై పెద్ద మొత్తంలో ఖర్చు చేయటం కష్టం. కాబట్టి అందరికి అందుబాటు ధరలో ఉండే ఏసీలు ఉన్నాయి.
ఇవి మీ ఇంటికి రూ. 5,000 లోపు, 2 లేదా 3 వేలు, మీకు ఉపశమనం కలిగించవచ్చు. మార్కెట్లో విరివిగా అమ్ముడవుతున్న పోర్టబుల్ ఎయిర్ కండిషనర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వీటిని online లో కొనుగోలు చేస్తే తక్కువ ధరకు లభ్యం అవుతాయి.

