Eye Mask Massager:కళ్లను అందంగానే కాదు ఆరోగ్యంగా కూడా..
Eye Mask Massager:కళ్లను అందంగానే కాదు ఆరోగ్యంగా కూడా..కళ్ళు అందంగా,ఆకర్షణీయంగా, ఆరోగ్యంగా ఉండటానికి Eye Mask Massager సహాయపడుతుంది.
దీనిని ఉపయోగించటానికి బ్యాటరీలను వాడొచ్చు. అలాగే చార్జింగ్ పెట్టుకుని కూడా వినియోగించుకోవచ్చు. దీనిని ఉపయోగించటం వలన కళ్ల చుట్టూ ఉండే స్కిన్ టోన్ మారుతుంది.
ఐ మసాజర్.. కళ్లను అందంగానే కాదు ఆరోగ్యంగానూ మారుస్తుంది. దీనికి మాస్క్ కంట్రోలర్ రిమోట్ లభిస్తుంది. అలాగే చార్జింగ్ పెట్టుకోవడానికి వీలుగా.. అడాప్టర్ వాడుకోవచ్చు.
ఈ మసాజర్‌ను ఇంట్లో ఖాళీ సమయాల్లోనే కాదు.. ప్రయాణాల్లో రిలాక్స్డ్గా పడుకోవడానికీ వినియోగించుకోవచ్చు. మరి ఇక ఆలస్యం ఎందుకు వెంటనే online లో ఆర్డర్ పెట్టేయండి.
Eye Mask Massager
https://amzn.to/4bW8BNt

