BusinessToday gold rate

Gold and silver prices today : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు..ఎలా ఉన్నాయంటే..

Gold and silver prices today:బంగారం ధరలు ప్రతి రోజు పెరుగుతూనే ఉంటాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. ఇక ధరల విషయానికి వస్తే..

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 రూపాయిలు తగ్గి 66,100 గా ఉంది
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 రూపాయిలు తగ్గి 60,590 గా ఉంది
వెండి కేజీ ధర 100 రూపాయిలు తగ్గి 76,900 గా ఉంది
10గ్రాముల ప్లాటీనం ధర రూ. 290 తగ్గి 24,690 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."