BusinessKitchenvantalu

Masala Coffee:కాఫీ లవర్స్ కోసం..మసాలా రుచితో కాఫీని ఎప్పుడైనా తాగారా..

Masala Coffee:కాఫీ లవర్స్ కోసం..మసాలా రుచితో కాఫీని ఎప్పుడైనా తాగారా.. మనలో చాలా మంది ఉదయం లేవగానే కాఫీ తాగవలసిందే. మాములు కాఫీ కన్నా మసాలా కాఫీ తాగితే ఆ మజాయే వేరు.

కాఫీలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఇప్పుడు ‘మసాలా కాఫీ’ అందుబాటులో ఉంది.ఈ కాఫీ పొడిని కాఫీ గింజలతోపాటు శొంఠి, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు వంటివన్నీ మోతాదు ప్రకారం తీసుకుని తయారుచేస్తారు.

ఈ పొడిని పాలతోనూ కలిపి తీసుకోవచ్చు లేదా బ్లాక్ కాఫీ రూపంలోనూ తాగొచ్చు. మసాలా టీ మాదిరి ఈ కాఫీ కూడా ఘాటుతో, అదే రుచితో ఉంటుంది. జలుబు, దగ్గు లాంటివి ఉన్నప్పుడు… ఒక కప్పు తాగితే చాలు.

మరి ఇక ఆలస్యం ఎందుకు కింద ఇచ్చిన లింక్ Copy చేసి వెంటనే కొనుగోలు చేసేయండి.
Masala Coffee
https://amzn.to/4agtf9q

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."