MoviesTollywood news in telugu

Premalu OTT: ప్రేమలు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై లేటెస్ట్ న్యూస్.. ఎప్పుడో తెలుసా..?

Premalu OTT:ప్రేమలు సినిమా OTT లోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మార్చి 29 న వస్తుందని జోరుగా ప్రచారం సాగింది. మలయాళ సినిమా అయినా ప్రేమలు.. తెలుగులో ఈ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశారు.

యువతకు కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ మంచి వ్యాజ్యాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతోంది. డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రేమలు సినిమాను ఏప్రిల్ 12న స్ట్రీమింగ్ అవ్వనుందని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ప్రేమలు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నారని అంటున్నారు చూడాలి మరి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."