MoviesTollywood news in telugu

Manjummel Boys OTT: ‘ముంజుమెల్ బాయ్స్’ ఓటీటీ రిలీజ్ డేట్

Manjummel Boys OTT: ‘ముంజుమెల్ బాయ్స్’ సినిమా ఫిబ్ర‌వ‌రి 22న థియేట‌ర్ల‌లో విడుదల అయ్యి భారి విజయాన్ని నమోదు చేసింది. దాంతో ఈ సినిమాను దియేటర్ లో చూడని వారు ఎప్పుడు OTT లోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

‘మంజుమ్మేల్ బాయ్స్’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది. ఈ సినిమా OTT విడుదలపై ఎన్నో ఊహగానలు వస్తున్నాయి.

అయితే ఈ సినిమా మేలో OTTలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే OTT హక్కులను తీసుకున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ విషయంలో క్లారిటి ఇచ్చే వరకు ఈ ఊహగానాలు తప్పవు.

మంజుమ్మల్ బాయ్స్ సినిమాకు ఇంకా థియేటర్లలో కలెక్షన్లు వస్తుండడం, తెలుగులోనూ రిలీజ్ కానుండటంతో ఓటీటీ స్ట్రీమింగ్‍ను ఆలస్యం చేయనునున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేటర్లలోకి రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఏప్రిల్ 6వ తేదీన ముంజుమ్మల్ బాయ్స్ మూవీ తెలుగులో విడుదల కానుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."