Kitchenvantalu

Kitchen Hacks: పసుపు, కారం పాడవ్వకుండా ఏడాది నిల్వ ఉండాలంటే.. బెస్ట్ చిట్కాలు

Kitchen Hacks: వేసవి కాలం వచ్చిందంటే సంవత్సరానికి సరిపడా మసాలా దినుసులు, పసుపు, కారం, పచ్చళ్లు, వడియాలు వంటివి నిల్వ చేసుకుంటూ ఉంటాం. ఇవి పాడవకుండా నిల్వ ఉండటానికి కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి.

పసుపు, కారం,మసాలా పౌడర్లు వంటివి గాలి తగలకుండా ఉండే వాటిల్లో పెట్టి గట్టిగా కట్టాలి. ఈ విధంగా చేస్తే పురుగు కూడా పట్టకుండా ఉంటుంది. సంవత్సరం పొడవునా వాడుకోవచ్చు.

పింగాలి, గాజు పాత్రల్లో నిల్వ చేస్తే పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. వీటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో పెట్టి.. రెండు నెలలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."