BusinessToday gold rate

Gold Rate Today: పసిడి ప్రియులకు అలర్ట్.. మళ్లీ షాకిచ్చిన బంగారం.. తులం గోల్డ్ ఎంత..

Gold Rate Today: పసిడి ప్రియులకు అలర్ట్.. మళ్లీ షాకిచ్చిన బంగారం.. తులం గోల్డ్ ఎంత.. బంగారం కొనాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వారి కల అని చెప్పవచ్చు. బంగారం ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిలు పెరిగి 66850 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయిలు పెరిగి 72930 గా ఉంది
వెండి కేజీ ధర 500 రూపాయిలు తగ్గి 84000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."