Beauty Tips

White Hair:తెల్ల జుట్టు భయపెడుతోందా..ఇలా చేస్తే 5 నిమిషాల్లో తెల్ల జుట్టు నల్లగా..

White Hair Turn Black:చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు రావటం వలన మనలో చాలా మంది కంగారు పడుతున్నారు. అయితే ఇంటి చిట్కాలను పాటిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

తెల్ల జుట్టు భయపెడుతోందా..ఇలా చేస్తే 5 నిమిషాల్లో తెల్ల జుట్టు నల్లగా.. ఈ మధ్య తెల్లజుట్టు సమస్య చాలా సర్వసాధారణం అయ్యిపోయింది. తెల్లజుట్టు కనిపించినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. అలాగే మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు.

ఈ రోజుల్లో తెల్ల జుట్టు సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. చాలా చిన్న వయసులోనే కనిపించడం వల్ల కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే డై లను వాడుతుంటారు. ఇలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా సులభంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

దీని కోసం ఒక బౌల్లో ఒక Spoon Amla Powder, ఒక స్పూన్ ఇండిగో పౌడర్, అరస్పూన్ వేప పొడి, ఒక స్పూన్ షాంపూ, మూడు లేదా నాలుగు స్పూన్ల కొబ్బరి నూనె వేసి బాగా కలిపి ఒక గంట పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత ఆ పేస్ట్ ని జుట్టుకు పట్టించి రెండు గంటలు అయ్యాక తల స్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాలు… తెల్ల జుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాల సమయం పడుతుంది. కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."