Beauty TipsHealthhealth tips in telugu

Hair Care Tips:జుట్టు కుచ్చులుగా రాలిపోతుందా.. ఉసిరి+మెంతులతో ఇలా చేస్తే 3 రోజుల్లో జుట్టు పెరుగుతుంది

Amla and fenugreek seeds Hair Fall :జుట్టు కుచ్చులుగా రాలిపోతుందా.. ఉసిరి+మెంతులతో ఇలా చేస్తే 3 రోజుల్లో జుట్టు పెరుగుతుంది.. మన ఇంటిలో ఉన్న కొన్ని వస్తువులను ఉపయోగిస్తే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. కాస్త ఓపికగా చేసుకోవాలి.

జుట్టు రాలే సమస్య అనేది ఈ రోజుల్లో వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనపడుతుంది. ఈ సమస్య రాగానే మనలో చాలా మంది కంగారూ పడి మార్కెట్ లో దొరికే రకరకాల నూనెలను వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాలను పాటిస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ ఉసిరి పొడి, అరస్పూన్ మెంతి పొడి, అరస్పూన్ ఆముదం, సరిపడా నీటిని పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి గంట అయ్యాక తేలికపాటి షాంపూ లేదా హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గి జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు పొడవుగా పెరుగుతుంది. తెల్లజుట్టు కూడా నల్లగా మారుతుంది. ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.

ఉసిరి, మెంతి పిండిలో ఉన్న లక్షణాలు జుట్టు రాలే సమస్యను తగ్గించటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఆముదంను పూర్వ కాలంలో ఎక్కువగా వాడేవారు. మెంతి పిండిని ఇంటిలో తయారుచేసుకుంటే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."