Hemp seeds:చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించటంతో పాటు గుండె జబ్బులు దరిచేరకుండా కాపాడే గింజలు
Hemp seeds:చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించటంతోపాటు గుండె జబ్బులు దరిచేరకుండా కాపాడే గింజలు.. మనకు ఎన్నో రకాల గింజలు అందుబాటులో ఉన్నాయి.
వాటిని సరైన మోతాదులో తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని జనపనార విత్తనాలు అని కూడా పిలుస్తారు.
దీనిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.. వీటిలో ప్రోటీన్స్ , విటమిన్స్, మినిరల్స్ సమృద్ధిగా లభిస్తాయి.. ఇంకా ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్ ఉన్నాయి.. వీటితో పాటు 21 అమైనో ఆమ్లాలు ఉంటాయి.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
Hemp seeds
https://amzn.to/3XE77Tm

