BusinessToday gold rate

Gold Rate Today:మహిళలకు అదిరిపోయే శుభవార్త.. మళ్లీ దిగివచ్చిన పసిడి ధర..

Gold Rate Today:మహిళలకు అదిరిపోయే శుభవార్త.. మళ్లీ దిగివచ్చిన పసిడి ధర.. బంగారం కొనుగోలు చేయానుకునే మగువలకు అదిరిపోయే శుభవార్త. గత వారం భారీగా పెరిగిన బంగారం ధరలు మూడు రోజులుగా వరుసగా తగ్గుతున్నాయి. గత మూడు సెషన్లలో పసిడి ధర పడిపోయింది. ఇక బంగారం,వెండి ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయిలు తగ్గి 66700 గా ఉంది
24 క్యారెట్ల అంగరం ధర 270 రూపాయిలు తగ్గి 72770 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు తగ్గి 91,000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."