Bigg Boss Telugu 8: బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్ ఇవే! హయ్యెస్ట్ ఎవరికో తెలుసా?
Bigg Boss Telugu 8: బిగ్ బాస్ షోలో ఏ సీజన్‌లో అయినా, పారితోషికాలను వారం వారంగా ఇస్తారు. ఇది ఎందుకంటే ప్రతి వారం హౌస్ నుండి ఒక సభ్యుడు ఎలిమినేట్ అవుతారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగినా ఆ వారం మొత్తం పారితోషికం ఇస్తారు. అందువల్ల పారితోషికాలు ఎప్పుడూ వారానికి వారంగానే ఉంటాయి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ వారానికి (అంచనా)
విష్ణు ప్రియ- రూ.4 లక్షలు
ఆదిత్య ఓం- రూ.3 లక్షలు
యష్మీ గౌడ- రూ.2.50 లక్షలు
ఆర్జే శేఖర్ బాషా- రూ.2.50 లక్షలు
నిఖిల్ మలియక్కల్- రూ.2.25 లక్షలు
నైనికా- రూ.2.20 లక్షలు
అభయ్ నవీన్- రూ.2 లక్షలు
ప్రేరణ కంభం- రూ.2 లక్షలు
కిరాక్ సీత- రూ.2 లక్షలు
నబీల్ అఫ్రీదీ- రూ.2 లక్షలు
సోనియా- రూ.1.50 లక్షలు
బెజవాడ బేబక్క- రూ.1.50 లక్షలు
పృథ్వీరాజ్- రూ.1.5 లక్షలు
నాగ మణికంఠ- రూ1.20 లక్షలు
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ