BusinessKitchenvantalu

Food Moisture Absorber:బియ్యం,పప్పులు పరుగు పట్టకుండా నిల్వ ఉండాలంటే..

Food Moisture Absorber:బియ్యం,పప్పులు పరుగు పట్టకుండా నిల్వ ఉండాలంటే.. బియ్యం డబ్బాలో కాస్తంత చెమ్మచేరినా పురుగులు వచ్చేస్తాయి.

ఇక పిండి, పప్పుల్లాంటి వాటిని డబ్బాల్లో వేసి మరిచిపోతుంటాం. అలాంటప్పుడు అవి బూజు పట్టి ముక్కవాసన వేస్తూ ఉంటాయి.

అలా కాకుండా ఉండాలంటే ఈ డ్రైయింగ్‌ బ్లాక్స్‌ లేదా ఫుడ్‌ ఎబ్జార్బెంట్స్‌ని డబ్బాల్లో ఉంచితే సరి. చూడ్డానికి మాత్రల్లా ఉండే ఈ అబ్జార్బెంట్స్‌ తేమని పూర్తిగా పీల్చుకుని ఆహారపదార్థాలని పాడవకుండా చూస్తాయి.

మరి ఇక ఆలస్యం ఎందుకు… కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/Qy9aU

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."