Business

Carrier Split AC:సమ్మర్‌ కోసం ఇప్పుడే కొనేయండి.. రూ. 68 వేల ఏసీని రూ. 29 వేలకే సొంతం చేసుకోండి

Carrier కంపెనీకి చెందిన ఏసీపై అమెజాన్‌లో భారీ ఆఫర్‌ను అందిస్తున్నారు. ఈ ఏసీ అసలు ధర రూ. 67,790కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా ఏకంగా 50 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో అమెజాన్‌లో ప్రస్తుతం ఈ ఏసీ రూ. 33,990కే లభిస్తోంది.

ఎస్‌బీఐ బ్యాంకుకు చెందిన కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 4000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఏసీని రూ. 29 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌ కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది.

ఈ ఏసీ విషయానికొస్తే Carrier 1.5 టన్‌ కెపాసిటీతో తీసుకొచ్చారు. ఎల్‌ఈడీ ఫ్లెక్సికూల్ ఇన్వర్టర్‌ స్ప్లిట్‌ డిజైన్‌ చేశారు. ఈ ఏసీలో 4800 కిలోవాట్స్‌ కూలింగ్‌ పవర్‌ను అందించారు. ఏయిర్‌ ప్యూరిఫికేషన్‌ ఫిల్టర్‌ ఫీచర్‌ను ప్రత్యేకంగా అందించారు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/kJce9

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."