Business

Xiaomi Pad 6: షావోమీ ట్యాబ్‌పై రూ. 23 వేల డిస్కౌంట్‌.. బెస్ట్‌ డీల్‌ ఇదే..

Xiaomi Pad 6: షావోమీ ట్యాబ్‌పై రూ. 23 వేల డిస్కౌంట్‌.. బెస్ట్‌ డీల్‌ ఇదే.. ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌పై కళ్లు చెదిరే డీల్స్‌ లభిస్తున్నాయి. ఇందులో భాగంగా షావోమీ ట్యాబ్‌పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది.

ఈ ట్యాబ్లెట్‌ అసలు ధర రూ. 41,999కాగా సేల్‌లో భాగంగా ఏకంగా 45 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ట్యాబ్‌ను రూ. 22,999కే సొంతం చేసుకోవచ్చు.

ఎస్‌బీఐకి చెందిన క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 4000 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. దీంతో ఈ ట్యాబ్‌ను రూ. 18,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక మీ పాత ట్యాబ్‌ను ఎక్స్ఛేంజ్‌ చేయడం ద్వారా గరిష్టంగా రూ. 21,750 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/iU5OQ