Business

Samsung Phone:క్రేజీ డీల్‌.. రూ. 9,999 వేల సామ్‌సంగ్ ఫోన్‌.. రూ. 500కే సొంతం.. లేట్ చేయకండి

Samsung Phone:క్రేజీ డీల్‌.. రూ. 9,999 వేల సామ్‌సంగ్ ఫోన్‌.. రూ. 500కే సొంతం.. లేట్ చేయకండి. Amazon లో సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌05 ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌05 స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ. 9,999 కాగా అమెజాన్‌ సేల్‌లో భాగంగా 35 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది.

దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ. 6499కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఫోన్‌ను అమెజాన్‌ పే బ్యాలెన్స్‌తో కొనుగోలు చేస్తే రూ. 194 డిస్కౌంట్ పొందొచ్చు. పలు క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది.

ఇక ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌లో భాగంగా కూడా మంచి డిస్కౌంట్‌ లభిస్తోంది. మీ పాత ఫోన్‌ కండిషన్‌ ఆధారంగా గరిష్టంగా రూ.6150 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. దీంతో అన్ని ఆఫర్లు కలుపుకుంటే ఫోన్‌ను రూ. 500కే సొంతం చేసుకోవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/cOSr1