BusinessKitchenvantalu

Filter Spoon with Clip: సగం ధరకే ఫిల్టర్ స్పూన్.. నూనెలో ఫ్రై చేస్తున్నప్పుడు … ఆయిల్ మీద పడదు..!

Filter Spoon with Clip:వంటింట్లో మనకు ఎన్నో రకాల వస్తువులు అవసరం అవుతుంటాయి. కానీ అవి ఎక్కడ దొరుకుతాయో, వాటిని ఏమని పిలుస్తారో మనకు తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాం.

అలాంటి ఓ ప్రత్యేక స్పూన్ లేదా గరిట గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని సైజ్.. 28 x 10 సెంటీమీటర్లు ఉంటుంది. అందువల్ల నూనెలో ఫ్రై అవుతున్న వాటిని దీనితో ఈజీగా బయటకు తియ్యవచ్చు. పైన పట్టుకునేది కూడా ఇచ్చారు కాబట్టి.. బజ్జీల లాంటి వాటిని గట్టిగా పట్టుకొని.. నూనె నుంచి బయటకు తియ్యవచ్చు. అందువల్ల అవి తిరిగి నూనెలోకి జారి పడే ప్రమాదం ఉండదు.

ఇది హై క్వాలిటీ మెటీరియల్‌తో తయారు అయింది. దీని అసలు ధర రూ.599 కాగా.. అమెజాన్‌లో 50 శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.299కి అమ్ముతున్నారు. దీన్ని EMIలో రూ.104కి పొందవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/OwMm9

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."