BusinessToday gold rate

Gold Silver Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం,వెండి మళ్లీ నేలచూపులే..!

Gold Silver Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం,వెండి మళ్లీ నేలచూపులే.. బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఈ సమయంలో కొనుగోలు చేయాలంటే చేయవచ్చు. బంగారం ధరలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉంటాయి.బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయిలు తగ్గి 70450 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 440 రూపాయిలు తగ్గి 76850 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు పెరిగి 1,01,000 గా ఉంది

\

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."