Business

Dell Laptop offer: రూ.24,990కే Dell ల్యాప్‌టాప్.. 8GB RAM, 512GB స్టోరేజ్…

Dell Laptop offer: రూ.24,990కే Dell ల్యాప్‌టాప్.. 8GB RAM, 512GB స్టోరేజ్… సాధారణంగా డెల్ ల్యాప్‌టాప్‌లు చాలా ధర ఎక్కువ ఉంటాయి.

బ్రాండ్ నేమ్ వల్ల వాటికి మంచి డిమాండ్ ఉంటుంది. క్వాలిటీ కూడా బాగుంటుంది. ఐతే.. ఈ ల్యాప్‌టాప్‌కి మంచి ఆఫర్ ఉంది. ఫీచర్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.

దీని అసలు ధర రూ.48,702 కాగా.. అమెజాన్‌లో 26 శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.35,990కి అమ్ముతున్నారు. ఐతే.. పాత ల్యాప్‌టాప్‌కి రూ.11,000 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఉంది. అది వర్తింపజేస్తే.. దీనికి రూ.24,990 చెల్లిస్తే సరిపోతుంది. ఐతే.. మీరు ఇచ్చే పాత ల్యాప్‌టాప్ ఎలా ఉంది అనే దాన్ని బట్టీ.. దానికి ధర ఉంటుంది. ఇదంతా వద్దనుకుంటే EMIలో రూ.1,745కి పొందవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/211Nh

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."